వార్తలకు తిరిగి వెళ్లండి
హైటెక్‌సిటీ స్టేషన్ నయా లుక్

అమృత్ భారత్ పథకం కింద రూ.26 కోట్లతో పునరాభివృద్ధి చేసిన హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌ను ప్రధాని మోదీ ఈ నెల 17న వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. గవర్నర్, సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానాలు అందాయి.
ప్రయాణికుల కోసం అదనపు లిఫ్టులు, విశాల వెయిటింగ్ హాల్స్, నూతన ఓవర్‌బ్రిడ్జి ఏర్పాటు చేశారు. ప్రధాని అదే రోజు దేశవ్యాప్తంగా 75 స్టేషన్లను జాతికి అంకితం చేయనున్నారు.
Comments
Loading comments...