వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ సూక్ష్మ శిల్పి అజయ్ కుమార్ మట్టెవాడ అరుదైన ఘనత సాధించారు. ఆయన రూపొందించిన సీవీ రామన్, విక్రమ్ సారాభాయి, అబ్దుల్ కలాం సూక్ష్మ శిల్పాలు విక్రమ్–1 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి చేరాయి.
దీంతో ఈ మైలురాయిని అందుకున్న తొలి భారతీయ శిల్పిగా అజయ్ నిలిచారు. ఈ ప్రయోగంలో కరీంనగర్ ఇంజినీర్ రోహిత్ కీలక పాత్ర పోషించారు.
Comments
Loading comments...

