Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తలసానికి బోనాల ఆహ్వానం

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 19, 2026 4:36 PM హైదరాబాద్General
తలసానికి బోనాల ఆహ్వానం - Udayam
సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో జరిగే ఆషాఢ బోనాల జాతరకు రావాలని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఆలయ అధికారులు శనివారం ఆహ్వానించారు. ఆయన క్యాంప్ కార్యాలయంలో ఆహ్వాన పత్రికను అందజేసి, జాతర ఏర్పాట్లను వివరించారు. ఆగస్టు రెండు, మూడు తేదీల్లో ఈ ఉత్సవాలు జరగనున్నాయి.

Comments

G
Loading comments...