Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగొండ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం: మంత్రి

Follow Udayam on Google
vihar Aug 31, 2026 4:57 PM అన్నమయ్యGeneral
వెలిగొండ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం: మంత్రి  - Udayam
వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి, దృఢ సంకల్పంతో 30 ఏళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్న వెలిగొండ కల సాకారమైందని తెలిపారు. ఫేజ్‌-1 ద్వారా నల్లమలసాగర్‌కు 10.7 టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేయడం కీలక మైలురాయిగా పేర్కొన్నారు.

Comments

G
Loading comments...