వార్తలకు తిరిగి వెళ్లండి

హిరమండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం SMC ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఛైర్మన్‌గా మిన్నారావు, వైస్ ఛైర్మన్‌గా కృష్ణవేణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కమిటీ సభ్యులను కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకులుగా పాఠశాల హెచ్‌ఎం కేశవరావు వ్యవహరించారు. ఎన్నికైన వారికి తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

