Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిందూ పండుగల పట్ల ప్రభుత్వ వివక్ష: సునీల్ రావు

Follow Udayam on Google
sudheer Sep 22, 2026 12:08 PM కరీంనగర్General
హిందూ పండుగల పట్ల ప్రభుత్వ వివక్ష: సునీల్ రావు - Udayam
కరీంనగర్‌లో గణేష్ నిమజ్జనానికి నీరు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సునీల్ రావు ఆరోపించారు. ఎస్సారెస్పీ నీటి విడుదల కోరుతూ తాము ఆందోళన చేస్తేనే దిగివచ్చారన్నారు. నగరపాలక సంస్థ కోట్లతో ఏర్పాట్లు చేసినా, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రజలు ఇబ్బంది పడ్డారని ధ్వజమెత్తారు.

Comments

G
Loading comments...