వార్తలకు తిరిగి వెళ్లండి

గుండుమాల్ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందూ ఐక్యత సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షుడు చాపల హన్మంత్ మాట్లాడుతూ సమాజమంతా ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.
కులమతాల వ్యత్యాసాలను పక్కనపెట్టి ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మ వైభవం, సంస్కృతిని కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

