వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుపేద కుటుంబానికి చెందిన దాసరి హిమబిందు నీట్‌లో 529 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 600వ ర్యాంక్ పొందారు. దీంతో వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో మెడిసిన్ సీటు దక్కించుకున్నారు.
ఆర్థిక ఇబ్బందులను అధిగమించి పట్టుదలతో చదివి హిమబిందు ఈ ఘనత సాధించారు. ఆమె విజయంపై తల్లిదండ్రులు దాసరి బిక్షపతి–రజిత దంపతులు, బంధువులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

