Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హీరో మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు

Follow Udayam on Google
babu varun Aug 09, 2026 7:32 PM రాజన్న సిరిసిల్లGeneral
హీరో మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు - Udayam
గంభీరావుపేట మండల కేంద్రంలోని మా వృద్ధాశ్రమంలో సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన నాయకులు వృద్ధులకు అల్పాహారాన్ని అందించారు. మహేష్ బాబు నిండు నూరేళ్లు బాగుండాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...