వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో SIR ఎన్యూమరేషన్ ప్రక్రియ 100 శాతం పూర్తైంది. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం కర్నూలు జిల్లాలో అత్యధికంగా 20,86,119 మంది ఓటర్లు ఉన్నారు.
అనంతపురంలో 20,38,523 మంది, విశాఖలో 20,23,009 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా పోలవరంలో 2,78,518, అల్లూరి జిల్లాలో 4,99,752 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ వివరాలు వెల్లడించాయి.
Comments
Loading comments...

