Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికన్ల కంటే భారతీయులకే అధిక వేతనాలు

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jun 25, 2026 4:33 PM జాతీయంGeneral
అమెరికన్ల కంటే భారతీయులకే అధిక వేతనాలు - Udayam
అమెరికాలో స్థానిక గ్రాడ్యుయేట్ల కంటే భారతీయ హెచ్1బి వీసా ఉద్యోగులే ఎక్కువ వేతనం పొందుతున్నారని స్టూడెంట్ ఈబి5 నివేదిక వెల్లడించింది. సమాన విద్య, అనుభవం ఉన్నా భారతీయుల సగటు ఆదాయం 1.15 లక్షల డాలర్లుగా ఉండగా, స్థానికుల ఆదాయం 87,000 డాలర్లుగా నమోదైంది. భారతీయులు టెక్నాలజీ, ఇంజనీరింగ్ వంటి అధిక వేతనం ఇచ్చే రంగాల్లో పనిచేయడమే ఈ వ్యత్యాసానికి ప్రధాన కారణమని నివేదిక స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...