Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బహదూర్‌గూడ భూములపై హైకోర్టు స్టే

రమేష్ బాబు Jul 20, 2026 9:22 PM హైదరాబాద్about 13 hours ago
బహదూర్‌గూడ భూములపై హైకోర్టు స్టే - Udayam Digital
రంగారెడ్డి జిల్లా బహదూర్‌గూడ భూముల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ భూములకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేస్తూ అభ్యంతరాలపై స్టే విధించింది. న్యాయస్థానం ఆదేశాలతో ఈ వివాదాస్పద భూముల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తదుపరి విచారణ జరిగే వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని కోర్టు స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...