Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలపై హైకోర్టు స్టే

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 13, 2026 3:34 PM హైదరాబాద్General
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలపై హైకోర్టు స్టే - Udayam
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల అమలుకు సంబంధించిన ఎనిమిది జీవోలపై తెలంగాణ హైకోర్టు నాలుగు వారాలపాటు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వొద్దని ఆదేశించింది. పథకాల చట్టబద్ధతపై కౌంటర్లు దాఖలు చేస్తామని చెప్పి ప్రభుత్వం ఆలస్యం చేయడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. తదుపరి విచారణను 9వ తేదీకి వాయిదా వేసింది.

Comments

G
Loading comments...