Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంగనాథ్‌ వేటుపై.. సోషల్ మీడియాలో భిన్న స్పందనలు

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 28, 2026 8:57 AM హైదరాబాద్General
రంగనాథ్‌ వేటుపై.. సోషల్ మీడియాలో భిన్న స్పందనలు - Udayam
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను బాధ్యతల నుంచి తప్పించాలని హైకోర్టు ఆదేశించడంపై పలువురు నెటిజన్లు స్పందించారు. సోషల్‌ మీడియాలో ప్రభుత్వ నిర్ణయం, హైడ్రా చర్యలపై చర్చలు కొనసాగుతున్నాయి. పేదల ఇళ్ల కూల్చివేతలు, అధికారుల వ్యవహారశైలిపై గతంలో వచ్చిన విమర్శలను ప్రస్తావిస్తూ పలువురు వ్యాఖ్యలు చేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో బాధితులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...