Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజాధనం వినియోగంపై హైకోర్టు

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 8:10 AM హైదరాబాద్General
ప్రజాధనం వినియోగంపై హైకోర్టు - Udayam
సంక్షేమ పథకాలతోపాటు ప్రభుత్వం చట్టబద్ధ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజాధనం వినియోగంలో పౌరుల చట్టబద్ధ హక్కులను పాటించాలని పేర్కొంది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల చట్టబద్ధతపై విచారణ జరిపిన ధర్మాసనం, ప్రభుత్వ ప్రాధాన్యాలేంటో చెప్పాలని ఆదేశించింది. పథకాలపై స్టే విషయంలో గురువారం నిర్ణయం వెల్లడిస్తామని తెలిపింది.

Comments

G
Loading comments...