వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరులోని తల్పగిరి రంగనాథస్వామి ఆలయాన్ని శనివారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయ ఈఓ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఛైర్మన్ లెక్కల వెంకటరెడ్డి న్యాయమూర్తి దంపతులకు స్వాగతం పలికారు. అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
Comments
Loading comments...

