Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీడీఎస్‌ఎల్ అప్పీల్‌ను కొట్టివేసిన హైకోర్టు

Follow Udayam on Google
భరత్ తేజ Jul 07, 2026 3:16 PM జాతీయంబిజినెస్
సీడీఎస్‌ఎల్ అప్పీల్‌ను కొట్టివేసిన హైకోర్టు - Udayam
డిపాజిటరీ పార్టిసిపెంట్ (బ్రోకర్) చేసిన మోసానికి డిపాజిటరీ అయిన సీడీఎస్‌ఎల్ (CDSL) బాధ్యత వహించాల్సిందేనని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. మోసపోయిన ఇన్వెస్టర్‌కు 9% వడ్డీతో రూ. 86.02 లక్షలు చెల్లించాలన్న ఆర్బిట్రల్ ఉత్తర్వులను కోర్టు సమర్థించింది. అక్రమ షేర్ల బదిలీని తన నిఘా వ్యవస్థ ద్వారా గుర్తించడంలో సీడీఎస్‌ఎల్ విఫలమైందని కోర్టు పేర్కొంది. అయితే ఈ నిధుల రికవరీపై ఆరు వారాల పాటు స్టే విధించింది..

Comments

G
Loading comments...