వార్తలకు తిరిగి వెళ్లండి

సినీ నటుడు విశాల్ ప్రజాసేవ చేయాలనే ఆసక్తి ఉన్నట్లు తెలిపారు. నటుడిగా తనకు లభించిన ప్రేమ, మద్దతును సమాజానికి తిరిగి అందించాలనే స్ఫూర్తి కలిగిందన్నారు. నిజాయతీగా ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నట్లు ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు.
దీంతో ఆయన రాజకీయాల్లోకి ప్రవేశిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల నటుడు ధనుష్ కూడా రాజకీయాల్లోకి వస్తారనే వార్తలు వినిపించాయి.
Comments
Loading comments...
