వార్తలకు తిరిగి వెళ్లండి
ఏపీలో హీరో మోటోకార్ప్ భారీ పెట్టుబడులు

తిరుపతి ప్లాంట్ విస్తరణకు హీరో మోటోకార్ప్ రూ.3,200 కోట్ల పెట్టుబడి ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.750 కోట్లతో దేశంలోనే రెండో గ్లోబల్ పార్ట్స్ సెంటర్‌ను నిర్మించనున్నారు.
ఈ విస్తరణ ద్వారా తిరుపతి ప్లాంట్‌ను గ్లోబల్ ఈవీ హబ్‌గా మార్చనున్నారు. దీనివల్ల దాదాపు 4,000 మందికి కొత్తగా ఉపాధి లభించనుంది.
Comments
Loading comments...