వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం మండలం జమ్మిడివలస గ్రామ పరిసర పొలాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు శనివారం తెలిపారు. రైతులు పొలాలు, అరటి తోటలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఎలిఫెంట్ ట్రాకర్స్ సూచనలను పాటిస్తూ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. ఏనుగుల వల్ల పంటలు నష్టపోతున్నాయని, వాటిని తరలించాలని రైతులు కోరుతున్నారు.
Comments
Loading comments...

