వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్యాలలో జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా క్యాష్‌లెస్ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరుతూ టీయూడబ్ల్యూజే హెచ్-143 మండల యూనియన్ మంగళవారం పోస్టుకార్డు ఉద్యమం నిర్వహించింది. సీఎంకు బహిరంగ లేఖలను పోస్టు ద్వారా పంపించింది.
ఎన్నికల హామీ మేరకు ప్రభుత్వం వెంటనే జర్నలిస్టులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

