Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరాటేలో గిన్నిస్ రికార్డు సాధించిన విద్యార్థికి సాయం

Follow Udayam on Google
హరిక శర్మ Jul 31, 2026 3:19 PM సూర్యాపేటGeneral
కరాటేలో గిన్నిస్ రికార్డు సాధించిన విద్యార్థికి సాయం - Udayam
జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి దర్శన్ కరాటేలో గిన్నిస్ బుక్ రికార్డు సాధించాడు. హైదరాబాద్‌లో జరిగిన పోటీల్లో ఈ ఘనత సాధించినట్లు తెలిపారు. విద్యార్థి ప్రతిభను గుర్తించిన టీఎస్‌టీడీసీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...