వార్తలకు తిరిగి వెళ్లండి

మందసలో ద్విచక్ర వాహనదారులకు పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్లే అనేక ప్రమాదాల్లో ప్రాణాలు పోతున్నాయని సీఐ తిరుపతి, ఎస్సై కృష్ణ ప్రసాద్ హెచ్చరించారు.
ప్రయాణాల్లో తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు సూచించారు. ప్రాణ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని వారు కోరారు.
Comments
Loading comments...

