వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 11వ జాతీయ ఓబీసీ మహాసభకు సంబంధించిన ‘హలో బీసీ–చలో బెంగళూర్’ పోస్టర్‌ను నాగర్‌కర్నూల్‌లో ఆవిష్కరించారు.
ఆగస్టు 7న బెంగళూరులో జరిగే మహాసభలో బీసీ రిజర్వేషన్లు, క్రీమీ లేయర్, EWS రిజర్వేషన్ అంశాలపై చర్చించనున్నట్లు సంఘం నాయకులు తెలిపారు. జిల్లా నుంచి అధిక సంఖ్యలో బీసీ ఉద్యోగులు పాల్గొనాలని అధ్యక్షుడు కె. వెంకటేశ్వర్ రావు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

