Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటో, కెమికల్స్ రంగాలపై హెలియోస్ ఆశావహం

Follow Udayam on Google
ఆటో, కెమికల్స్ రంగాలపై హెలియోస్ ఆశావహం - Udayam
యుద్ధ పరిస్థితులు త్వరలో తగ్గుముఖం పడతాయని హెలియోస్‌ క్యాపిటల్‌కు చెందిన దిన్‌షా ఇరానీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆటో అనుబంధ, కెమికల్స్‌, యుటిలిటీస్‌ రంగాలపై సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. క్యూ1 ఫలితాలు అంచనాలకంటే మెరుగ్గా ఉండటంతో ఎఫ్‌ఐఐ పెట్టుబడులు తిరిగి వస్తున్నాయని దిన్‌షా ఇరానీ చెప్పారు. మిడ్‌, స్మాల్‌క్యాప్‌ షేర్ల వృద్ధి బలంగా ఉన్నా విలువలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...