వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తలారి తిరుపతి అంత్యక్రియలకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ హాజరై నివాళులర్పించారు.
ఆర్మూర్‌లో జరిగిన అంత్యక్రియల్లో పార్థివదేహానికి పుష్పగుచ్ఛం సమర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ విషాద సమయంలో పోలీస్ శాఖ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తిరుపతి మృతి పోలీస్ శాఖకు తీరని లోటని పేర్కొన్నారు.
Comments
Loading comments...

