Udayam Digital
Menu

హెచ్‌ఎంటీకి నకిలీ గడియారాల తంటా

Shruthi Nov 21, 2026 7:04 AM జాతీయంGeneral
హెచ్‌ఎంటీకి నకిలీ గడియారాల తంటా - Udayam Digital
ప్రముఖ భారతీయ చేతి గడియారాల సంస్థ హెచ్‌ఎంటీకి నకిలీ గడియారాల విక్రయాలు సమస్యగా మారాయి. సంస్థ విడుదల చేయని మోడళ్లను కొన్ని ఈ-కామర్స్ సంస్థలు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.290కే హెచ్‌ఎంటీ గడియారం కనిపించడంతో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రమేశ్ నోటీసులు పంపించారు. బెంగళూరులోని ఓ దుకాణంలోనూ నకిలీ గడియారాల విక్రయాలపై దర్యాప్తునకు ఆదేశించారు.

Comments

G
Loading comments...