వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్‌ఎండీఏ కమిషనర్, మెట్రో రైల్వే ఎండీ సర్ఫరాజ్ అహ్మద్‌ను మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు కలిసి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు.
పటాన్‌చెరు నుంచి సంగారెడ్డి వరకు మెట్రో రైలు పొడిగింపుపై చర్చించడంతో పాటు, పటాన్‌చెరు ఎగ్జిట్–3 నుంచి ఎగ్జిట్–4, కొల్లూరు ఎగ్జిట్ 2 మరియు సుల్తాన్‌పూర్ మధ్య పెండింగ్ సర్వీస్ రోడ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు.
Comments
Loading comments...

