Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్‌ఏఎల్ రాఘవేంద్ర కాలనీ అభివృద్ధి పనులు చేపట్టాలని విజ్ఞప్తి.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 06, 2026 8:46 AM మేడ్చల్ మల్కాజిగిరి General
హెచ్‌ఏఎల్ రాఘవేంద్ర కాలనీ అభివృద్ధి పనులు చేపట్టాలని విజ్ఞప్తి. - Udayam
కుత్బుల్లాపూర్ : జీడిమెట్ల డివిజన్ పరిధిలోని హెచ్‌ఏఎల్ రాఘవేంద్ర కాలనీ వాసులు కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ను కలిసి కాలనీలో నెలకొన్న సమస్యలను వివరించారు. కాలనీలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని ఆయనను కోరారు.

Comments

G
Loading comments...