వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్–2026లో భాగంగా శ్రీకాకుళం జీజీహెచ్‌లోని ఏఆర్‌టీ కేంద్రం ఆధ్వర్యంలో నారాయణ పారామెడికల్ విద్యార్థులకు శుక్రవారం హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
హెచ్‌ఐవీ వ్యాప్తి, నివారణ మార్గాలు, ముందస్తు పరీక్షలు, చికిత్స, ఏఆర్‌టీ మందుల వినియోగంపై అవగాహన కల్పించారు. సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

