Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీగా సబ్‌స్క్రైబ్ అయిన న్యాక్ ప్యాకేజింగ్ ఐపీఓ

విఘ్నేష్ రెడ్డి Jul 03, 2026 12:25 PM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago
భారీగా సబ్‌స్క్రైబ్ అయిన న్యాక్ ప్యాకేజింగ్ ఐపీఓ - Udayam Digital
న్యాక్ ప్యాకేజింగ్ లిమిటెడ్ ఐపీఓ (IPO) రెండో రోజు నాటికి 83.3 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 154.34 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 20.07 రెట్లు నిండింది. రూ.439.5 కోట్ల విలువైన ఈ ఐపీఓ ధర శ్రేణి రూ.161-170 కాగా, గ్రే మార్కెట్‌లో రూ.30 ప్రీమియంతో రూ.200 వద్ద (17.65% లాభంతో) జూలై 8న లిస్ట్ అవ్వచ్చని అంచనా.

Comments

G
Loading comments...