Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో భారీ భద్రత, హై అలర్ట్

Follow Udayam on Google
రేఖ దేవి Jul 20, 2026 9:05 AM జాతీయంGeneral
ఢిల్లీలో భారీ భద్రత, హై అలర్ట్ - Udayam
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం వేళ ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. సీజేపీ తలపెట్టిన ‘చలో సంసద్’ మార్చ్ నేపథ్యంలో హై సెక్యూరిటీ జోన్‌లో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు. నీట్ అవకతవకలపై విద్యాశాఖ మంత్రి రాజీనామా కోరుతూ ఈ నిరసన చేపట్టారు. భద్రత కోసం 5 వేల మంది పోలీసులు, 25 బెటాలియన్ల కేంద్ర బలగాలను రంగంలోకి దించారు.

Comments

G
Loading comments...