Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 17, 2026 6:40 AM అమరావతిGeneral
నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు - Udayam
బంగాళాఖాతంలో అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, ఉభయ గోదావరి సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ఉరుములు, గాలుల వేళ చెట్ల కింద ఉండొద్దని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

Comments

G
Loading comments...