వార్తలకు తిరిగి వెళ్లండి

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముందస్తు చర్యల్లో భాగంగా మయూర్‌భంజ్, జగత్‌సింగ్‌పూర్ జిల్లాల్లో విద్యాసంస్థలను మూసివేశారు.
సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...

