Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 30, 2026 9:09 PM నిజామాబాద్General
నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు - Udayam
జిల్లాలో గురువారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విస్తారంగా వర్షాలు కురిసినట్లు తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS) తెలిపింది. అత్యధికంగా ఆర్మూర్ మండలం మగ్గిడిలో 78.3 మి.మీ వర్షపాతం నమోదైంది. డొంకేశ్వర్ మండలం తొండకూర్‌లో 67.8 మి.మీ, కమ్మర్‌పల్లి మండలం కోనసమందర్‌లో 66 మి.మీ వర్షం కురిసింది. అత్యల్పంగా మాక్లూర్ మండలం లక్మాపూర్‌లో 6 మి.మీ వర్షపాతం నమోదైంది.

Comments

G
Loading comments...