Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 30, 2026 4:10 PM నిజామాబాద్General
నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు - Udayam
నిజామాబాద్ జిల్లాలో గత 24 గంటల్లో సగటున 29.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లా మొత్తం 984.5 మి.మీ. వర్షపాతం కురిసినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా బాల్కొండలో 78.1 మి.మీ. వర్షపాతం నమోదుకాగా, కమ్మర్‌పల్లి, మెండోరా, ముప్కాల్, ఏర్గట్ల, మోర్తాడ్ మండలాల్లోనూ మంచి వర్షాలు కురిశాయి. అత్యల్పంగా చందూర్‌లో 14.6 మి.మీ. వర్షపాతం నమోదైంది.

Comments

G
Loading comments...