వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ జిల్లాలో గత 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. మహమ్మదాబాద్‌లో అత్యధికంగా 75 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు.
నవాబుపేటలో 61.5 మి.మీ., సల్కర్‌పేటలో 55.8 మి.మీ., రాజాపూర్‌లో 32.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలోని పలు మండలాల్లోనూ వర్షాలు కురిశాయి.
Comments
Loading comments...

