వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు జిల్లాలో బుధవారం నుండి గురువారం ఉదయం వరకు సగటున 30.4 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మంగళగిరిలో 81.8 మి.మీ, తాడేపల్లిలో 77.6 మి.మీ, దుగ్గిరాలలో 70.8 మి.మీ వర్షం కురిసింది.
అలాగే తెనాలి, కొల్లిపర, చేబ్రోలు, తుళ్లూరు, గుంటూరు తూర్పు, పశ్చిమతో పాటు మరికొన్ని మండలాల్లో కూడా మోస్తరు నుండి భారీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

