Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుజరాత్‌లో భారీ వర్షాలు

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 24, 2026 12:03 PM జాతీయంGeneral
గుజరాత్‌లో భారీ వర్షాలు - Udayam
గుజరాత్‌లో గత 48 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలతో అహ్మదాబాద్, సూరత్ సహా పలు జిల్లాలు జలమయమయ్యాయి. పరిస్థితిని సీఎం భూపేంద్ర పటేల్ సమీక్షించి సహాయక చర్యలను వేగవంతం చేశారు. సైన్యం, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టగా 38 వేల మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించగా, ఐఎండీ రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది.

Comments

G
Loading comments...