Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అస్సాంలో భారీ వర్షాలు: 41 మంది మృతి

శిరీష గౌడ్ Jul 23, 2026 11:45 AM అల్ ఇండియా in about 5 hours
అస్సాంలో భారీ వర్షాలు: 41 మంది మృతి - Udayam Digital
అస్సాంలో భారీ వర్షాలు, వరదల వల్ల మృతుల సంఖ్య 41కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 6.4 లక్షల మందిపై ప్రభావం పడగా, నదులు ప్రమాదాయికంగా ప్రవహిస్తున్నాయి. బాధితుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరో 3-4 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది.

Comments

G
Loading comments...