Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jun 26, 2026 6:05 PM అమరావతిGeneral
ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక - Udayam
ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో శని, ఆదివారాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు చెట్లు, హోర్డింగ్స్ కింద నిలబడకుండా జాగ్రత్త వహించాలని, తెగిపడిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. వాతావరణ మార్పుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

Comments

G
Loading comments...