Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరిక

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 19, 2026 10:28 AM హైదరాబాద్General
తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరిక - Udayam
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీ, తెలంగాణలో రాబోయే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...