Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షం.. రాత్రంతా వీఎంసీ సహాయక చర్యలు

Follow Udayam on Google
మానస శర్మ Aug 07, 2026 11:37 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
భారీ వర్షం.. రాత్రంతా వీఎంసీ సహాయక చర్యలు - Udayam
విజయవాడలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెంటనే స్పందించిన వీఎంసీ అధికారులు అర్ధరాత్రి నుంచే మోటార్లతో రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని తొలగిస్తూ సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు కొనసాగించారు.

Comments

G
Loading comments...