Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలపై సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 30, 2026 9:04 PM మెదక్General
భారీ వర్షాలపై సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ - Udayam
రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మెదక్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వర్షాల పరిస్థితులు, ముందస్తు చర్యలపై సమీక్ష నిర్వహించారు

Comments

G
Loading comments...