Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలకు రాకపోకలు నిలిపివేత

Follow Udayam Digital on Google
రవళి దేవి Jul 29, 2026 12:09 PM జయ శంకర్ భూపాలపల్లి తెలంగాణ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్‌డివిజన్‌లో భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అన్నారం-చండ్రుపల్లి మధ్య లోలెవెల్ వంతెనపై వరద ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కాళేశ్వరం, మద్దెలపల్లి, పలుగుల గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...