వార్తలకు తిరిగి వెళ్లండి

ధూళిమిట్ట మండలంలోని పలు గ్రామాల్లో అర్ధరాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. దీంతో ప్రజలు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పొలాల్లో నీరు చేరుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

