Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట జిల్లాలో పలు మండలాల్లో భారీ వర్షం

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 07, 2026 3:06 PM సిద్దిపేటGeneral
సిద్దిపేట జిల్లాలో పలు మండలాల్లో భారీ వర్షం - Udayam
సిద్దిపేట జిల్లాలో గురువారం ఉదయం 8.30 నుంచి శుక్రవారం ఉదయం 7 గంటల వరకు పలు మండలాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. సిద్దిపేట అర్బన్‌లో అత్యధికంగా 76.8 మి.మీ. వర్షం కురిసింది. నారాయణరావుపేటలో 75.5, సిద్దిపేట రూరల్‌లో 74.5, చిన్నకోడూరులో 68 మి.మీ. వర్షపాతం నమోదైంది. దూల్మిట్ట, మద్దూర్, కొండపాక, నంగునూరు తదితర మండలాల్లోనూ వర్షం కురిసింది.

Comments

G
Loading comments...