వార్తలకు తిరిగి వెళ్లండి

కొండపాక మండలంలోని రాంపల్లి, రవీంద్రనగర్, అంకిరెడ్డిపల్లి, దుద్దెడలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లబడింది.
వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావద్దని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాలతో కుంటలు, వాగులు, చెరువులు నిండుతాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

