వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. వర్షపు నీటికి కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం పూర్తిగా తడిసిముద్దైంది.
ఆరుగాలం కష్టపడి పండించిన పంట వరద నీటిలో కొట్టుకుపోతుండటంతో రైతన్నలు కన్నీరుమున్నీరవుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.
Comments
Loading comments...

