Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 12:37 AM హైదరాబాద్General
హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - Udayam
హైదరాబాద్‌ సహా శివార్లలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మియాపూర్, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, షాద్‌నగర్, శంకర్‌పల్లి తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. రంగారెడ్డి, మెడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

Comments

G
Loading comments...